ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివాహ వేడుకలో 'జై అమరావతి' నినాదాలు - వివాహ వేడుకలో జై అమరావతి నినాదాలు

అమరావతి నినాదాలు... వివాహ వేడుకల్లోనూ మార్మోగుతున్నాయి. తుళ్లూరు మండలం పెదపరిమిలో జరిగిన ఓ వివాహంలో వధూవరులతో పాటు హాజరైన అందరూ.. ప్లకార్డులు పట్టుకుని అమరావతి నినాదాలు చేశారు. రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

jai amaravathi slogans in  marriage function at pedaparimi
ప్లకార్డులు పట్టుకుని జై అమరావతి నినాదాలు చేస్తున్న వధూవరులు

By

Published : Feb 29, 2020, 11:20 AM IST

వివాహ వేడుకలో 'జై అమరావతి' నినాదాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details