‘జగనన్న చేదోడు’ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి పేర్లు నమోదు చేసుకోనివారి కోసం జులై 10 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తున్నట్లు బీసీ కార్పొరేషన్ తెలిపింది. అర్హత ఉన్నవారు గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
‘జగనన్న చేదోడు’కు జులై 10 వరకూ దరఖాస్తులు - జగనన్న చేదోడు వార్తలు
నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు జగనన్న చేదోడు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు. అర్హత ఉండి పేర్లు నమోదు చేసుకోనివారి కోసం జులై 10 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ కార్పొరేషన్ తెలిపింది.
‘జగనన్న చేదోడు’కు జులై 10 వరకూ దరఖాస్తులు