ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇక పై తల్లి ఖాతాలోనే ఫీజ్‌రీయింబర్స్‌మెంట్ - jagananna vidya deevena news

జగనన్న విద్యాదీవన పథకాన్ని ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం ప్రారంభించనున్నారు. పేద విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్​మెంట్​ చేయనున్నారు. ఇకపై ప్రభుత్వం ఫీజ్‌రీయింబర్స్‌మెంట్​ను విద్యార్థి తల్లి ఖాతాలో జమచేయనుంది.

jagananna vidya deevena
జగనన్న విద్యాదీవన

By

Published : Apr 28, 2020, 8:54 AM IST

ఈ రోజు ఉదయం 11గంటలకు జగనన్న విద్యాదీవెన పథకాన్ని సీఎం జగన్​ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం పూర్తి ఫీజు ఫీజ్‌రీయింబర్స్‌మెంట్‌ చేయనుంది. ఫీజ్‌రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కింద రూ.4వేలకోట్లు పైగా నిధులను సీఎం విడుదలచేయనున్నారు. ఇకపై ప్రభుత్వం ఫీజ్‌రీయింబర్స్‌మెంట్​ను విద్యార్థి తల్లి ఖాతాలో జమచేయనుంది.

ABOUT THE AUTHOR

...view details