ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

jagan review on education: నేడు విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష - సీఎం జగన్ విద్యాశాఖ సమీక్ష

విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

jagan review on education
jagan review on education

By

Published : Nov 12, 2021, 6:36 AM IST

నేడు విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గం.కు సీఎం సమీక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమీక్షకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలతోపాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details