గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నారు. కేంద్ర పథకాల హామీలు, వాటి అమలుపై చర్చ జరపనున్నారు. మధ్యాహ్నం ఎలక్ట్రిక్ బస్సులపై అధికారులు ఇవ్వనున్న పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ముఖ్యమంత్రి తిలకించనున్నారు.
కేంద్ర పథకాల హామీలు, అమలుపై జగన్ సమీక్ష - cm jagan latest news
తాడేపల్లి కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల హామీలు, వాటి అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
![కేంద్ర పథకాల హామీలు, అమలుపై జగన్ సమీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5140819-355-5140819-1574394228834.jpg)
కార్యదర్శులతో నేడు ముఖ్యమంత్రి జగన్ సమీక్ష