జగన్ పర్యటనపై ఇజ్రాయెల్ రాయబారి ట్వీట్ - israel
సీఎం జగన్ పర్యటనపై ట్విట్టర్‌లో స్పందించారు ఇజ్రాయెల్ రాయబారి. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే విధానంపై ఏపీతో ఒప్పందం విజయవంతమైందని తెలిపారు.
jagan
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇజ్రాయెల్ పర్యటనపై... ఆ దేశ రాయబారి ట్విట్టర్‌లో స్పందించారు. ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చే విధానంపై ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం విజయవంతమైందని పేర్కొన్నారు. తమ సాంకేతికత.. ఏపీకి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.