జగన్ అక్రమాస్తుల కేసు ఆరోపణలపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇవాళ్టి విచారణకు సీఎం జగన్, విజయసాయిరెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డికి మినహాయింపు ఇచ్చింది. ఐఏఎస్ శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్‌సింగ్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిలు హాజరయ్యారు. తదుపరి కేసు విచారణను కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది.
అక్రమాస్తుల ఆరోపణల కేసు: నేటి విచారణ నుంచి జగన్కు మినహాయింపు - jagan disproportionate assets case adjourned news
జగన్ అక్రమాస్తుల కేసు ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు...తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.
jagan disproportionate assets case adjourned for march 13