ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అభివృద్ధికి విఘ్నాలు తొలగాలి.. విజయాలు కలగాలి' - undefined

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్​ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

jagan_chavithi_wishes_to_people

By

Published : Sep 1, 2019, 3:26 PM IST

ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి.. ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలన్నారు. ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని వేడుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details