జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులపై హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది.
జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ అక్టోబరు 20కు వాయిదా - సీఎం జగన్ కేసుల వార్తలు
హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేశారు.
cm jagan