ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబు నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి: సీఎం జగన్

By

Published : Apr 20, 2021, 3:27 PM IST

తెదేపా అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. ట్విట్టర్ వేదికగా... విష్ చేశారు.

చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు
చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీస్సులతో చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details