జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - CBI Court comments on Jagan
11:08 May 07
జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్‌పై విచారణ
ముఖ్యమంత్రి జగన్ కు బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు జగన్ తో పాటు.. సీబీఐ సమయం కోరింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తన పిటిషన్‌లో ఆరోపించారు. ఆయన బెయిల్ రద్దు చేసి.. వేగంగా విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఇదీ చదవండి:
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు అనుమతి