ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్ వ్యక్తిగత మినహాయింపుపై తీర్పు 24కు వాయిదా - వ్యక్తిగత మినహాయింపు కోరిన సీఎం జగన్

ముఖ్యమంత్రిగా ప్రజా విధుల్లో ఉన్నందున.. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ, ఈడీ కోర్టును కోరారు. సీఎం అభ్యర్థనపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరం తెలిపింది. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులకు మినహాయింపు ఇవ్వొద్దని ఈడీ వాదించింది. దీనిపై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పును ఈనెల 24కు వాయిదా వేసింది.

jagan appeal personal exemption of ed cases
సీఎం జగన్

By

Published : Jan 10, 2020, 3:13 PM IST

.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details