అమరావతినే రాజధానిగా కొనసాగించేలా... ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలపక్ష నాయకులు మంత్రి మోపిదేవి వెంకటరమణకు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో అఖిల పక్ష నాయకులు మోపిదేవి వెంకటరమణతో సమావేశమయ్యారు. రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో జిల్లా ప్రజలకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు కోరారు.
మంత్రి మోపిదేవిని కలిసిన అఖిలపక్ష నాయకులు - మంత్రి మోపీదేవిని కలిసిన అఖిలపక్ష నాయకులు
రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో అమరావతి రాజధానిగా కొనసాగించేలా... ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలపక్ష నాయకులు మంత్రి మోపిదేవి వెంకటరమణకు విజ్ఞప్తి చేశారు.
మంత్రి మోపీదేవిని కలిసిన అఖిలపక్ష నాయకులు