ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్పులు చేసి పంచితే.. దివాలానే: ఐవైఆర్​ - ప్రభుత్వ పథకాలపై ఐవైఆర్ కామెంట్స్

ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎస్ ఐవైఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం పంచాలని సూచించారు.

iyr krishna rao comments on finacial  situation
iyr krishna rao comments on finacial situation

By

Published : Aug 8, 2020, 2:58 PM IST

మాజీ సీఎస్ ఐవైఆర్​ కృష్ణారావు ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం పంచాలని.. అప్పు చేసి తెచ్చిన నిధులను పెట్టుబడిగా పెట్టాలని సూచించారు. అప్పులు చేసి పంచితే దివాలా తీసేందుకు ఎక్కువ కాలం పట్టదని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వమైనా.. సరైన ఆర్థిక వ్యవస్థ కోసం.. ఈ సూత్రం పాటిస్తేనే మంచిదని ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details