విశాఖ విమానాశ్రయంలో నగదు రవాణా కలకలం రేపింది. దిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు అక్రమ రవాణా సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు...అప్రమత్తమయ్యారు. నగదుకు సంబంధించి ప్రయాణికుడిని ప్రశ్నిస్తున్నారు.
విశాఖ ఎయిర్పోర్టులో నగదు రవాణా కలకలం - విశాఖ ఎయిర్పోర్టులో నగదు రవాణా కలకలం వార్తలు
విశాక ఎయిర్పోర్టులో నగదును తరలిస్తున్న దిల్లీకి చెందిన వ్యక్తిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి ప్రయాణికుడిని ప్రశ్నించారు.

visakhapatnam airport