చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలపై ఐటీ పంచనామా నివేదిక వెలుగులోకి వచ్చింది. రూ.2.63 లక్షలు, 12 తులాల బంగారం గుర్తించినట్లు నివేదికలో వెల్లడించింది. సోదాల అనంతరం పంచనామా నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారుల సంతకాలు చేశారు.
చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ పంచనామా నివేదిక - it department reavil Panchama report of chandrababu ps news
మాజీ ముఖ్యమంత్రి మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలపై ఐటీ పంచనామా నివేదిక వెలుగులోకి వచ్చింది.
మాజీ పీఎస్
Last Updated : Feb 16, 2020, 9:57 AM IST