పాలనా విభాగాల్లో కొత్త శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్యదర్శుల విభాగం ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ మొదటి షెడ్యూలులో ప్రభుత్వం ఈ సవరణ చేసింది.
పాలనా విభాగాల్లో కొత్త శాఖ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ - పాలనా విభాగాల్లో కొత్త శాఖ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ
పాలనా విభాగాల్లో కొత్త శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ మొదటి షెడ్యూలులో ప్రభుత్వం సవరణ చేసింది.
ap logo