ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) రద్దు చేసింది. ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది. కృష్ణకిషోర్‌పై నమోదైన కేసులను చట్టప్రకారం ప్రభుత్వం పరిశీలించుకోవచ్చని క్యాట్ స్పష్టంచేసింది.
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్ - ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ రద్దు
Jasti Krishnakishore
10:52 February 25
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్
Last Updated : Feb 25, 2020, 12:13 PM IST
TAGGED:
krishna kishore