ఆర్థిక సంస్కరణల పితామహుడు.... మైనారిటీ ప్రభుత్వాన్ని ప్రధాని హోదాలో దిగ్విజయంగా నడిపిన రాజకీయ చాణక్యుడు పీవీ నరసింహా రావు. సాహిత్య రంగంలోనూ ఆయనది ప్రత్యేక స్థానం. ఈ నేపథ్యంలో ఆయనతో సాహిత్య అనుబంధాన్ని పంచుకున్న ప్రముఖ రచయిత్రి అనిపిండి జయప్రభతో మా ప్రతినిధి ముఖాముఖి.
పీవీతో సాహిత్య అనుబంధం గురించి రచయితలు ఏమంటున్నారంటే! - latest news on pv narasimha rao
కొందరు మన మధ్య లేకపోయినా తాము చేసిన మంచి పనులతో జనులందరి జ్ఞాపకాల్లో నిలిచిపోతారు. ఎలా బతికామన్నది కాదు... ఎలా బతకాలో తెలిపేవారు మార్గనిర్దేశకులవుతారు. అలాంటి పదాలకు జీవం పోసి రూపం వస్తే పీవీ నరసింహారావు అవుతారు అనడంలో అతిశయోక్తి ఉండదేమో. మాటలకందని మౌనాన్ని తన సాహిత్యంలో నింపుకుని తన రచనలతో ఎంతో కీర్తిగడించిన పీవీ గురించి ఆయనతో సాహిత్య అనుంబంధాన్ని పంచుకున్న రచయితల అనుభవాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ రచయిత్రి అనిపిండి జయప్రభతో ముఖాముఖి
ఇదీ చూడండి: 'రామాయణం నుంచి మొదలు పెడితే 1991 దాకా ఒక్కరూ లేరు'