దక్షిణాఫ్రికాతో పోలిక సరైనదేనా..? ప్రభుత్వ చర్యలతో ప్రగతి ఎంత నిజం? - జయప్రకాష్ నారాయణతో ముఖాముఖి
రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు సరైనదేనా..? ప్రభుత్వ చర్య నిజంగానే అభివృద్ధికి దోహదం చేస్తుందా..?, ఇప్పటికే ఉన్న రాజధాని పరిధిని బాగా కుదించేస్తూ... అధికశాతం మరోచోటుకు తరలించడంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చోసుకునే అవకాశం ఉందా..? కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకటికి మించి రాజధానులతో నెట్టుకొస్తున్న దక్షిణాఫ్రికాతో పోలిక పెట్టుకోవడం సరైనదేనా..?. ఇలాంటి అంశాలన్నింటిపై... లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణతో 'ఈటీవీభారత్' ముఖాముఖి.
![దక్షిణాఫ్రికాతో పోలిక సరైనదేనా..? ప్రభుత్వ చర్యలతో ప్రగతి ఎంత నిజం? interview-with-jayaprakash-narayana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5455471-793-5455471-1576993166948.jpg)
జయప్రకాష్ నారాయణ
.
జయప్రకాష్ నారాయణ
Last Updated : Dec 22, 2019, 11:11 AM IST