"రాజధానిపై కోర్టు తీర్పును...అమలు చేయకూడదనే ఉద్దేశం కనిపిస్తోంది" - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
Advocate Lakshmi Narayana: హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో... రాజధానిపై ధర్మాసనం తీర్పును అమలు చేయకూడదనే ఉద్దేశం కనిపిస్తోందని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. న్యాయస్థానం విస్పష్టంగా తీర్పునిచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం మూడు రాజధానుల ప్రకటన చేయడమే నిదర్శనమని అన్నారు. ఈ అఫిడవిట్‌తో....సీఎస్ సమీర్ శర్మ ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి రావొచ్చంటున్న లక్ష్మీనారాయణతో ఈటీవీ భారత్ ముఖాముఖి
!["రాజధానిపై కోర్టు తీర్పును...అమలు చేయకూడదనే ఉద్దేశం కనిపిస్తోంది" Advocate Lakshmi Narayana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14907698-319-14907698-1648883691374.jpg)
హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ
.
హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ