ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచుతూ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఆదేశాలిచ్చింది. ఈనెల 25 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంకా పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు కార్యదర్శి సూచించారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు - ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు తాజా వార్తలు
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 25వరకు రాష్ట్ర ఇంటర్ బోర్డు పొడిగించింది. గడువు పెంచుతున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు