.రాబోయే వారికి అండగా లాక్డౌన్ సడలింపులతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ వాసులు స్వస్థలానికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షఫేస్ షీల్డ్.. కరోనా నుంచి రక్షణకరోనా వ్యాప్తి నివారణకు వాడుతున్న సాధనం మాస్క్.. అయితే మొత్తం ముఖాన్నే కప్పేసి రక్షణ కవచంలా పనిచేసే ఫేస్షీల్డ్కు ఆదరణ పెరిగింది. ఆ సాధనం వివరాలు మీకోసం.ఏనుగుపై మోదీఏనుగుపై మోదీ ఏంటీ అనుకుంటున్నారా..? కరోనాపై పోరులో ప్రధాని ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని బిహార్‌లో ఓ ఉపాధ్యాయుడు, అతని సన్నిహితులు వినూత్నంగా వైరస్ వ్యాప్తిపై మోదీ వేషధారణలో అవగాహన కల్పించారు. ఆ చిన్నారి కరోనాను జయించిందిప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని ఆ చిన్నారి జయించింది. రోజుల శిశువే అయినప్పటికీ వైరస్‌ను ఎదుర్కొని అందరినీ ఆశ్చర్యపరిచింది. మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన ఘటన వివరాలకు క్లిక్ చేయండి.వీటికి ఓకేలాక్డౌన్ 3.0లో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సేవలకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ ప్రాంతాల్లో సెలూన్లు, ఆన్లైన్లో నిత్యావసరాలు సహా ఇతర వస్తువులను ఈ-కామర్స్ సంస్థలు విక్రయించవచ్చని స్పష్టం చేసింది.ట్వీట్ తెచ్చిన తంటాఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్‌తో సంస్థ షేర్లు భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి షేరు సంస్థ విలువ 80.56 డాలర్ల నష్టంతో 701.32 డాలర్లకు పడిపోయింది. మరి ఆ ట్వీట్ వివరాలు..!కిమ్ ఎలా ఉన్నారంటే..?ఉత్తరకొరియా అధినేత కింగ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారని నిర్ధరణ అయ్యింది. మరి ఆయన ఎలా ఉన్నాడో మనమూ చూద్దామా..!మార్గదర్శకుడు అతడేతనకెదురైన సమస్యల్ని టీమిండియా మాజీ సారథి ధోనీ చెప్పిన చిట్కాలతోనే పరిష్కరించుకుంటానని యువ క్రికెటర్ పంత్ అన్నాడు. మైడియర్ బచ్చాతన కుమారుడు రామ్ చరణ్ చేసిన ట్వీట్‌పై మెగాస్టార్ తనదైన సెటైర్ వేశారు. మరి మగధీరుడు చేసిన ట్వీట్ ఏంటి.. దానికి తండ్రి చిరంజీవి చేసిన వ్యంగ్యం ఏంటి.. క్లిక్ చేయండి..!