కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలతోపాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫెయిలైన వారిని కూడా పాస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు వాపసు చేస్తామని తెలిపారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు.. అందరూ పాస్ - ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు వార్తలు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల రద్దుతోపాటు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.
inter supplementary exams cancelled in andhrapradesh