రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం సెంకడ్ లాంగ్వేజ్ పేపర్-1కు అధికారులు ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. సెంకడ్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్షకు సెట్-2 ప్రశ్నపత్రంను ఎంపిక చేశారు.
Inter Exams: నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు - ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం సెంకడ్ లాంగ్వేజ్ పేపర్-1కు ప్రశ్నపత్రంను ఎంపిక చేశారు.
Inter Exams