ఎలక్ట్రానిక్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ డేటా సెంట్రిక్ ల్యాబ్‌ను వీఐటీ-ఏపీలో ఏర్పాటు చేయనుంది. బెంగళూరు, హైదరాబాద్‌లలోని తమ డిజైన్ కేంద్రాల్లో వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, భారత్‌లో కంపెనీ 7బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్ పేర్కొన్నారు. వీఐటీ-ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఐఐఐటీ ధార్వాడ్ (కర్ణాటక), అమృత యూనివర్సిటీ (తమిళనాడు, కేరళ), యశ్వంత్ రావు చవాన్ ఇంజినీరింగ్ కాలేజ్ (మహారాష్ట్ర), టీ జాన్ ఇంజినీరింగ్ కాలేజ్ (కర్ణాటక), మార్వాడీ యూనివర్సిటీ (గుజరాత్), ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ (తమిళనాడు)ల్లో ఇంటెల్ డేటా ల్యాబ్‌లు ఏర్పాటు చేయనుంది.
Intel Data Lab : ఆంధ్రప్రదేశ్ వీఐటీలో ఇంటెల్ డేటా ల్యాబ్ - Intel Data Lab at VIT, Andhra Pradesh
ఎలక్ట్రానిక్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ డేటా సెంట్రిక్ ల్యాబ్‌ను వీఐటీ-ఏపీలో ఏర్పాటు చేయనుంది. భారత్‌లో కంపెనీ 7బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వీఐటీలో ఇంటెల్ డేటా ల్యాబ్