ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీనోటిఫికేషన్ పిటిషన్‌పై విచారణ వాయిదా - ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీనోటిఫికేషన్ పిటిషన్‌పై విచారణ వాయిదా
![ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీనోటిఫికేషన్ పిటిషన్‌పై విచారణ వాయిదా Inquiry on MPTC, ZPTC Election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10878256-861-10878256-1614927742918.jpg)
Inquiry on MPTC, ZPTC Election
11:14 March 05
తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసిన హైకోర్టు
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీనోటిఫికేషన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ అఫిడవిట్ వేసేందుకు ఎన్నికల సంఘం న్యాయస్థానాన్ని సమయం కోరింది. కోర్టు కేసులున్నాయంటూ ఎస్‌ఈసీ ఆలస్యం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 8కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
Last Updated : Mar 5, 2021, 12:51 PM IST