ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ - అమరావతి వార్తలు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయామూర్తుల ఫోన్‌లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయంటూ నిమ్మిగ్రేస్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Inquiry in the High Court on the phone tapping affair
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ

By

Published : Sep 2, 2020, 10:44 AM IST

న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని విశాఖ న్యాయవాది నిమ్మిగ్రేస్ వేసిన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, సీవీసీ, టెలికాం కంపెనీలను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details