జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ... దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కొందరికి బిల్లులు చెల్లించామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఏ కేసులో ఎంత డబ్బు చెల్లించారు.. ఇంకా ఎంత చెల్లించాలో పూర్తి వివరాలు రేపటికి ఇవ్వాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ - జాతీయ ఉపాధి హామీ పథకం
ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై రేపటికల్లా వివరాలు ఇవ్వాలన్న ధర్మాసనం... తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
![ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12791024-689-12791024-1629126109498.jpg)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు