రామోజీ ఫిల్మ్‌సిటీలోనూ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌సిటీ ఎండీ రామ్మోహన్‌రావు, రామోజీ గ్రూప్ ఉద్యోగులు పాల్గొన్నారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు జాతీయ జెండాను ఎగురవేశారు.
rfc