ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు - స్వాతంత్ర్య వేడుకలు 2020

74వ స్వాతంత్య్ర వేడుకలు రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్స్​ సంస్థల ఛైర్మన్​ రామోజీరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

independence-day-celebrations
independence-day-celebrations

By

Published : Aug 15, 2020, 12:45 PM IST

రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

రామోజీ ఫిల్మ్​సిటీలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్స్​ సంస్థల ఛైర్మన్​ రామోజీరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్​సీటీ ఎండీలు రామ్మోహన్​రావు, విజయేశ్వరీ, మానవ వనరుల విభాగాధిపతి గోపాల్​రావు, 'ఈటీవీ భారత్' డైరెక్టర్​ బృహతితో పాటుగా.. సంస్థ ఉన్నతోద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details