విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వ సిబ్బందికి.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందించనుంది. ఆయా అవార్డులకు ఎంపికైన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్...
- ఎన్.సుధాకర్ రెడ్డి, ఎస్డీపీఓ-చిత్తూరు
- సీతారామ్, గ్రేహౌండ్స్ కమాండెంట్
విధుల్లో అత్యంత ప్రతిభ కనపర్చిన 14 మందికి పోలీసుమెడల్స్ ప్రకటించారు.
- కె.రఘువీర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏఎస్పీ -రాజమహేంద్రవరం
- కె.సదాశివ వెంకట సుబ్బారెడ్డి - ఒంగోలు ఏఎస్పీ
- కె.నవీన్ కుమార్- ఏఎస్పీ
- వి.వెంకటేశ్వరనాయుడు- దిశ పోలీసు స్టేషన్ ఏసీపీ
- చింతపల్లి రవికాంత్- విజయవాడ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ
- వెంకటపద్ద హనుమంతు - మంగళగిరి ఏపీఎస్పీ సహాయ కమాండెంట్
- జి.రవికుమార్ -సీఐడీ డీఎస్పీ
- కె.వెంకటరాజారావు - మంగళగిరి పీటీఓ డీఎస్పీ
- జె.శ్రీనివాసులు రెడ్డి - నెల్లూరు టౌన్ ఎస్డీపీఓ
- బొల్లా గుణరాము -విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇన్స్పెక్టర్
- మద్ది కోటేశ్వరరావు - శ్రీకాకుళం క్రైమ్ స్టేషన్ ఎస్ఐ
- ఎం.వెంకటేశ్వర్లు - నెల్లూరు ఆర్మ్డ్ రిజర్వ్ ఏఎస్ఐ
- ఏఎస్ఐ ఆర్.రామనాధం -విజయవాడ సీఎం సెక్యూరిటీ వింగ్
- ఇ.శివశేఖర్ రెడ్డి - వెంకటగిరి ఏపీఎస్పీ ఏఎస్ఐ