ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బసవతారకం కేన్సర్​ ఆసుపత్రిలో స్వాతంత్య్ర దినోత్సవం - independence day 2020

నందమూరి బాలకృష్ణ దేశ ప్రజలకు 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్​లోని బసవ తారకం కేన్సర్ హాస్పిటల్‌లో జాతీయ పతాకాన్ని ఎగరవేసారు.

independence-day
independence-day

By

Published : Aug 15, 2020, 5:02 PM IST

జాతీయ జెండా ఎగురవేసిన బాలకృష్ణ

హైదరాబాద్​లోని బసవ తారకం కేన్సర్ హాస్పిటల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నందమూరి బాలయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అశువులు బాసిన ఎందరో సమరయోధుల త్యాగ దీక్షా దక్షతలను స్మరించుకున్నారు.

ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలతో నలిగిపోయిన భారతావనిని కబంధ హస్తాల నుంచి విడిపించిన సందర్భం ఇది అని గుర్తు చేసుకున్నారు. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details