'బెయిలు మంజూరు చేయండి'.. హైకోర్టును ఆశ్రయించిన ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ - ఐఎంఎస్ మాజీ డైరెక్టర్‌పై ఏసీబీ కేసులు న్యూస్
అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ.. ఇన్సురెన్స్ మెడికల్ సర్వీసెస్(ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ సీకే రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయ మూర్తి జస్టిస్ కె.లలిత శుక్రవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి.. పోలీసులు వివరాలు సమర్పించేందుకు మంగళవారానికి వాయిదా వేశారు.
ims former director in acb cases