FASHION SHOW: హంస నడకలతో అదరహో అనిపించిన మోడల్స్ - Hyderabad latest news
హైదరాబాద్‌లో మోడల్స్ సందడి చేశారు. సంప్రదాయ వస్త్రాలను ధరించి అందమైన హంస నడకలతో హొయలొలికించారు. ఇండియన్ డిజైనర్ హాత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లైఫ్ స్టైల్, ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లోగో ఆవిష్కరణలో ర్యాంప్‌పై క్యాట్ వాక్‌తో ఆకట్టుకున్నారు. ఇందులో సినీ కథానాయిక వెన్నెలతో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్నారు.
FASHION SHOW
.