రాజధాని నుంచి కార్యాలయాల తరలింపుపై దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై దాఖలైన పిటిషన్ల పైనా విచారణ జరగనుంది. త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది. ప్రభుత్వ భూముల విక్రయాలపై వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణకు రానుంది.
రాజధాని నుంచి కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ - news on three capital
నేడు హైకోర్టులో పలు కీలక బిల్లులు విచారణకు రానున్నాయి. రాజధాని నుంచి కార్యాలయాల తరలింపుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపైనా విచారణ చేపట్టానుంది.
రాజధాని నుంచి కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ