ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చాలా మంది ఐఏఎస్‌లు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే: సీఎం జగన్ - ఏపీ వార్తలు

ఐఐటీ ర్యాంకర్లు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు(iit rankers meet cm jagan news). ఎస్పీ, ఎస్టీ గురుకులాల్లో చదివిన ఐఐటీ ర్యాంకర్లను సీఎం అభినందించారు. వారికి ల్యాప్​ట్యాప్​లు అందజేశారు. చాలా మంది ఐఏఎస్‌లు పేద కుటుంబాల నుంచి వచ్చినవారేనని సీఎం జగన్ వారితో అన్నారు.

cm jagan
cm jagan

By

Published : Oct 26, 2021, 6:20 PM IST

Updated : Oct 26, 2021, 9:19 PM IST

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT) ర్యాంకర్లు సీఎం జగన్‌ను కలిశారు(iit rankers meet cm jagan news). ఎస్పీ, ఎస్టీ గురుకులాల్లో చదివిన ఐఐటీ ర్యాంకర్లను అభినందించిన ముఖ్యమంత్రి .. విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు బహూకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అనేక మంది ఐఏఎస్ అధికారులు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే అని అన్నారు. అలాంటి ఐఏఎస్‌లను చూసి ఐఐటీ ర్యాంకర్లు స్ఫూర్తి పొందాలన్నారు. సీఎంఓ అధికారి ముత్యాలరాజు(Mutyala Raju IAS news) జీవితమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యార్థులందరికీ ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి : Somu Veerraju: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డికి సోము వీర్రాజు సవాల్‌..ఏంటంటే..!

Last Updated : Oct 26, 2021, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details