కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఎంపీ రఘురామకృష్ణ రాజు కలిశారు. కుట్రపూరితంగా తనపై కేసులు పెట్టారని ఎంపీ రఘురామ వివరించారు. కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నివేదికను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి స్వతంత్రంగా నివేదిక తీసుకోవాలని ఎంపీ కోరారు. కేసుల ఎఫ్‌ఐఆర్ ప్రతులు అజయ్ భల్లాకు అందించారు.
రాష్ట్ర ప్రభుత్వ నివేదికను పట్టించుకోవద్దు: రఘురామ - RRR
కుట్రపూరితంగా తనపై కేసులు పెట్టారని ఎంపీ రఘురామ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వివరించారు. కేసుల ఎఫ్‌ఐఆర్ ప్రతులు అజయ్ భల్లాకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదికను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
రఘురామకృష్ణ రాజు