ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆయన 'నోటి'పారుదల మంత్రి: లోకేష్ - If he opens his mouth lies: Lokesh twitter comments on minister anil kumar

మంత్రి అనిల్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. నోరు తెరిస్తే అబద్దాలే వస్తాయంటూ ట్వీట్ చేశారు. ప్రాజెక్టుల్లో నీళ్ల పై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

ఆయన నోరు తెరిస్తే అబద్దాలే: లోకేష్

By

Published : Aug 20, 2019, 11:25 PM IST

మంత్రి అనిల్ పై నారా లోకేష్ ట్విట్టర్ కామెంట్స్

ట్విట్టర్ వేదికగా మంత్రి అనిల్ కుమార్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. "నోటి పారుదల మంత్రిగారు నోరు తెరిస్తే అబ్దద్దాలే" వస్తాయి అంటూ దుయ్యబట్టారు. మొన్న తప్పుడు లెక్కలతో తడబడ్డా ఆయన.. ఇప్పుడు విషయంపై అవగాహన లేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పి ప్రజల ముందు బొక్కబోర్లా పడ్డారంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details