IAS Praveen Prakash sit on knees : బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ముందు వరుసలో సీఎం..అధికారులు ఆయన వెనుక కూర్చొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పిలవగానే వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఇలా మోకాళ్లపై కూర్చొని ఆయనతో మాట్లాడారు.
IAS Praveen Prakash sit on knees : సీఎం వద్ద మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్ అధికారి - మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్
IAS Praveen Prakash sit on knees : బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఓ దృశ్యం కనిపించింది. సీఎం జగన్ పిలవగానే వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఇలా మోకాళ్లపై కూర్చొని ఆయనతో మాట్లాడుతూ కనిపించారు.
సీఎం వద్ద మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్ అధికారి...
Last Updated : Jan 27, 2022, 5:11 PM IST