రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు బదిలీలు అయ్యారు. ఎస్పీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, ఎండీగా ఉన్న శ్రీనివాసులుని... లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. సాంఘీక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న రవిచంద్రను ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది.

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ
ఇదీ చదవండి: ఇన్‌స్టా సహా ఆ 89 యాప్‌లపై సైన్యం నిషేధం