ఆంధ్రప్రదేశ్

andhra pradesh

IAS TRANSFERS: పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు... ఉత్తర్వులు జారీ

By

Published : Oct 2, 2021, 4:19 PM IST

Updated : Oct 2, 2021, 7:16 PM IST

బదిలీలు
బదిలీలు

16:10 October 02

IAS TRANSFERS - BREAKING

బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్‌గా ఎం.వి.శేషగిరిబాబు,  స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా వి.రామకృష్ణ, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా శ్రీధర్‌ చామకూరి, ఐటీడీఏ సీతంపేట (శ్రీకాకుళం జిల్లా) పీవోగా బి.నవ్య, సాంఘిక సంక్షేమశాఖ పాఠశాలల కార్యదర్శిగా ఎస్‌.భార్గవిని నియమిస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ఇదీచదవండి.

PAWAN KALYAN: ప్రజల కోసమే తిట్లు భరిస్తున్నా.. నా కోసమే అయితే నార తీసేవాడిని: పవన్‌

Last Updated : Oct 2, 2021, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details