IAS Association Elections in AP : రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా జేఎస్వీ.ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా అహ్మద్ బాబు, ప్రధాన కార్యదర్శిగా ప్రద్యుమ్న, జాయింట్ సెక్రెటరీ గా జె.నివాస్, ట్రెజరర్ గా రేవు ముత్యాల రాజు ఎన్నికయ్యారు.
IAS Association Elections in AP : ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా జె.ఎస్.వి. ప్రసాద్ - IAS Association in AP latest news
IAS Association Elections in AP : రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం అధ్యక్ష, కార్యదర్శి ఎన్నికలు జరిగాయి. ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా జె.ఎస్.వి. ప్రసాద్ నియమితులయ్యారు.
![IAS Association Elections in AP : ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా జె.ఎస్.వి. ప్రసాద్ IAS Association Elections in AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13781622-763-13781622-1638298117514.jpg)
IAS Association Elections in AP