ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా లాక్డౌన్ను అమలు చేశాయి. కోవిడ్ వ్యాప్తి చెందకుండా వైద్యులు, అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. కళాకారులు తమలోని ప్రతిభను వెలికితీస్తూ... పాటల రూపంలోనూ జనాలకు అవగాహన పెంచుతున్నారు. హైదరాబాద్లో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్న గుంటూరు వాసి.. తానే స్వయంగా రాసి పాట పాడారు. కరోనా నివారణపై అవగహన కల్పిస్తున్నారు.
రైల్వే ఉద్యోగి నోట... కరోనాపై పాట - కరోనా పాట
కరోనాపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కొందరు కళాకారులు ముందుకొస్తున్నారు. వైరస్ నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తమ పాటల ద్వారా అవగాహన కలిగిస్తున్నారు. హైదరాబాద్లో ఉంటోన్న రైల్వే ఉద్యోగి మల్లిపూడి వెంకటేష్ సైతం ఇదే బాటలో నడిచారు.
రైల్వే ఉద్యోగి నోట... కరోనాపై పాట