అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన హైదరాబాద్ వాసులు - Hyderabad nizampeta people supported to amaravathi farmers
అమరావతి ఉద్యమం రాష్ట్రాలు దాటి దేశాలకు విస్తరించింది.ఈ క్రమంలోనే రాజధాని రైతులకు అండగా మేమున్నాం అని తెలంగాణా రాష్ట్రంలోని నిజాంపేట పరిసర ప్రాంత వాసులు సంఘీభావం తెలిపారు.రాజధాని రైతుల పట్ల ప్రభుత్వ తీరును ఎండగట్టారు.గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కొత్త ప్రభుత్వం అమలు చేయాలి కాని ఇలా చేయకూడదని హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగి సురేష్ తెలిపారు.
అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన హైదరాబాద్ వాసులు