హైదరాబాద్లో ఈరోజు, రేపు.. పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దైనట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. నిర్వహణలో సమస్యలు తలెత్తడం వల్ల ఈనెల 22, 23 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్- లింగపల్లి, హైదరాబాద్-లింగపల్లి, లింగపల్లి- ఫలక్నుమా రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Hyderabad MMTS News: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈరోజు, రేపు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. - లింగపల్లి- ఫలక్నుమా
నిర్వహణలో సమస్యలు తలెత్తడంతో... హైదరాబాద్లో ఈరోజు, రేపు పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దైనట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
![Hyderabad MMTS News: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈరోజు, రేపు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. hyderabad-mmts-services-cancel-today-and-tomorrow](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13699428-1026-13699428-1637532350152.jpg)
ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈరోజు, రేపు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..