ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

​కింగ్ కోఠి ఆస్పత్రిలో సిబ్బంది విధుల బహిష్కరణ - తెలంగాణ లేటెస్ట్​ వార్తలు

కరోనా పీడ మొదలైన నాటి నుంచి.. నిత్యం రోగులకు సేవచేస్తున్నా... తమని పట్టించుకునే నాథుడు లేరని హైదరాబాద్​ కింగ్ కోఠి ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెరుగుతున్న సమయంలో.. ఆస్పత్రిలో సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. తక్షణం ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న కింగ్ కోఠి ఆస్పత్రి సిబ్బందితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

hyderabad king koti hospital
హైదరాబాద్ ​కింగ్ కోఠి ఆస్పత్రి

By

Published : Apr 14, 2021, 12:54 PM IST

​కింగ్ కోఠి ఆస్పత్రిలో విధులు బహిష్కరించిన సిబ్బంది

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details