ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దారుణం: రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త - Bhupalapally District news

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొత్తపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను కిరాతకంగా అంతమొందించాడు ఓ ప్రబుద్ధుడు.

husband-killed-his-wife-in-bhupalapally-district
రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త

By

Published : Jun 27, 2020, 4:45 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొత్తపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో రోకలిబండతో భార్యను కొట్టి చంపాడో కసాయి భర్త. హత్య అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు సాయిలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details