ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fire accident : భారీ అగ్ని ప్రమాదం.. 60 దుకాణాలు దగ్ధం - huge fire accident at delhi lajpath market

దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట ఎదురుగా ఉన్న లజపత్​ మార్కెట్​‌లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో మార్కెట్​లోని 60 దుకాణాలు దగ్ధమయ్యాయి.

Fire accident
Fire accident

By

Published : Jan 6, 2022, 4:53 PM IST

దేశ రాజధాని దిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎర్రకోట ఎదురుగా ఉన్న చాందినీ చౌక్ సమీపంలోని లజపత్​రాయ్ మార్కెట్​లో తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 60 దుకాణాలు దగ్ధమయ్యాయి. మంటల్లో దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి.

దీంతో.. ఆ ప్రాంతమంతా బూడిదగా మారిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. మొత్తం 12 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ఈ అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా తెలియలేదు.

ఇదీ చదవండి

Palvancha Family Suicide case: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అరెస్టు

For All Latest Updates

TAGGED:

fire

ABOUT THE AUTHOR

...view details