Ganjai seize: ఊహించని రీతిలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో భారీస్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి లోడుతో వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో బండారం బయటపడింది. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వంట చెరుకు కింద గంజాయి పెట్టి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Ganjai: రెండు కోట్ల గంజాయి సీజ్... రోడ్డుప్రమాదంతో గుట్టురట్టు - మోర్తాడ్ వద్ద గంజాయి సీజ్
Ganjai seize: తెలంగాణలో భారీస్థాయిలో గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. రోడ్డు ప్రమాదం కారణంగా గంజాయి గుట్టు బయటపడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
గంజాయి సీజ్